Sigguendukura Mama Lyrical - Kiran Abbavaram | Priyanka Jawalkar | Chaitan Bharadwaj|Anurag Kulkarni

Siggu Endukura Mama Song Lyrics సిగ్గేందుకురా మామ This Song was Composed by Chaitan Bharadwaj Song sung by  Anurag Kulkarni and Siggu Endukura Mama Song Lyrics Written by Bhaskara BhatlaSR Kalyanamandapam Movie Song Lyrics


Song : Sigguendukura Mama
Movie : SR Kalyanamandapam
Music : Chaitan Bharadwaj
Lyrics :  Bhaskara Bhatla
Singer :  Anurag Kulkarni
Backing Vocals :  Anurag Kulkarni, Chaitan Bharadwaj
Music Lable : Lahari Music | T-Series


English Lyrics


Thittina baguntadey kottina baguntadey

Girlfriend em chesina garabanga untade

Chee anna nachhesthadey thu anna nachhesthadey

Papatho panchayithi gammatthuga untaadey

Nijamera mama…gundelo hai hai Jathrle

Anthera mama…Jindagilo rangu gaalipatale

Vinnava mana…Thulli thulli aade pranaley

Dil me dhak dhak Suppanathi soopulaku

Siggendukura mama oddhe oddhu

Madisi jebulo pettu…

Vaallu emanna kaani…Shabash ani seeti kottu

Hey nachhaka nachhaka pille nachhthadey

Pani paata manesi enno ellu tirigithe

Dorikina prasadam kallaku addukovalikaani

Leniponi vanke petti vadilesukuntama

Ayina aa burronodu…aa buddunodu..aa

Dummetthi posthe dulipesukuntadu

Vandha kadu veyyi cheppu

Oppukodu poola koppu

Dandayatra vaalla hakku

Longipodam okate dikku

Siggendukura mama oddhe oddhu

Madisi jebulo pettu

Vaallu emanna kaani…Shabash ani seeti kottu

Aa navvithe mutyale erukoni pothamani

Chirruburrulaaduthu dachestaru navvuni

Ok cheppesthe aluse avuthamani

Chachhina chepparu veellu chala mudurle

Ayina aa lekkalne…aa sketchulne..A.a

Kanipettalante kaadhe maa valla

Aadap pilla andham chandam

Ayyababoy ayskantham

Manamemo inupa mukka atthukkupodam adhi lekka

Aa…Aa…Aa…

Siggendukura mama oddhe oddhu

Madisi jebulo pettu

Vaallu emanna kaani…Shabash ani seeti kottu


Telugu Lyrics


తిట్టిన బాగుంటాదే,కొట్టిన బాగుంటాదే

గర్ల్ ఫ్రెండ్ ఏంచేసినా,గారాబంగా ఉంటాదే

ఛి అన్న నచ్చేస్తాదే,తూ అన్న నచ్చేస్తాదే

పాపతో పంచాయితీ గమ్మత్తుగా ఉంటాదే

నిజమేరా మామ గుండెలో హాయ్ హాయ్ జాతర్లే

అంతేరా మామజిందగీలో రంగు గాలిపటాలే

విన్నావా మామతుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే

దిల్ మే ధక్ ధక్ సుప్పనాతి సూపులకు

సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు

మడిసి జేబులో పెట్టు

వాళ్ళు ఎమన్నా కానీశబాష్ అని సీటీ కొట్టు

హే నచ్చక నచ్చక పిల్లే నచ్చుతాదే

పని పాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరిగితే

దొరికిన ప్రసాదం కళ్ళకు అద్దుకోవాలి కానీ

లేని పోనీ వంకే పెట్టి వదిలేసుకుంటామా

అయినా బుర్రోనోడు బుద్దున్నోడు

దుమ్మెత్తి పోస్తే దులిపేసుకుంటాడు

వంద కాదు వెయ్యి చెప్పుఒప్పుకోదు పూల కొప్పు

దండయాత్ర వాళ్ల హక్కులోగిపోడం ఒకటే దిక్కు

సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు

మడిసి జేబులో పెట్టు

వాళ్ళు ఎమన్నా కానీశబాష్ అని సీటీ కొట్టు

ఆ.. నవ్వితే ముత్యాలేఏరుకొని పోతామని

చిర్రుబుర్రులాడుతూ దాచేస్తారు నవ్వుని

ఓకే చెప్పేస్తేఅలుసే అవుతామని

చచ్చిన చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే

అయినాఆ లెక్కల్నే..ఆ స్కెచుల్నే

కనిపెట్టాలంటే కాదె మావల్ల

ఆడపిల్ల అందం చందంఅయ్యబాబోయ్ అయస్కాంతం

మనమేమో ఇనపముక్కఅతుక్కుపోదాం అది లెక్కా

 ఆ ఆ

సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు

మడిసి జేబులో పెట్టు

వాళ్ళు ఎమన్నా కానీ…శబాష్ అని సీటీ కొట్టు

తిట్టిన బాగుంటాదే,కొట్టిన బాగుంటాదే

గర్ల్ ఫ్రెండ్ ఏంచేసినా,గారాబంగా ఉంటాదే

ఛి అన్న నచ్చేస్తాదే,తూ అన్న నచ్చేస్తాదే

పాపతో పంచాయితీ గమ్మత్తుగా ఉంటాదే

నిజమేరా మామ గుండెలో హాయ్ హాయ్ జాతర్లే

అంతేరా మామజిందగీలో రంగు గాలిపటాలే

విన్నావా మామతుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే

దిల్ మే ధక్ ధక్ సుప్పనాతి సూపులకు

సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు

మడిసి జేబులో పెట్టు

వాళ్ళు ఎమన్నా కానీశబాష్ అని సీటీ కొట్టు

హే నచ్చక నచ్చక పిల్లే నచ్చుతాదే

పని పాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరిగితే

దొరికిన ప్రసాదం కళ్ళకు అద్దుకోవాలి కానీ

లేని పోనీ వంకే పెట్టి వదిలేసుకుంటామా

అయినా బుర్రోనోడు బుద్దున్నోడు

దుమ్మెత్తి పోస్తే దులిపేసుకుంటాడు

వంద కాదు వెయ్యి చెప్పుఒప్పుకోదు పూల కొప్పు

దండయాత్ర వాళ్ల హక్కులోగిపోడం ఒకటే దిక్కు

సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు

మడిసి జేబులో పెట్టు

వాళ్ళు ఎమన్నా కానీశబాష్ అని సీటీ కొట్టు

ఆ.. నవ్వితే ముత్యాలేఏరుకొని పోతామని

చిర్రుబుర్రులాడుతూ దాచేస్తారు నవ్వుని

ఓకే చెప్పేస్తేఅలుసే అవుతామని

చచ్చిన చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే

అయినాఆ లెక్కల్నే..ఆ స్కెచుల్నే

కనిపెట్టాలంటే కాదె మావల్ల

ఆడపిల్ల అందం చందంఅయ్యబాబోయ్ అయస్కాంతం

మనమేమో ఇనపముక్కఅతుక్కుపోదాం అది లెక్కా

 ఆ ఆ

సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు

మడిసి జేబులో పెట్టు

వాళ్ళు ఎమన్నా కానీశబాష్ అని సీటీ కొట్టు




Post a Comment

Previous Post Next Post