Amma Amma Song Lyrics in Telugu Raghuvaran Btech Movie Song Lyrics

 Amma Amma Song Lyrics అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా from Telugu Raghuvaran Btech Movie This Song Music was given by Anirudh Ravichander Song sung by S.Janaki, Deepu and Amma Amma Song Lyrics written by Ramajogayya Sastry.Telugu Raghuvaran Btech Movie Song Lyrics


  • Song : Amma Amma
  • Movie : Raghuvaran B Tech
  • Music : Anirudh Ravichander
  • Cast :  Dhanush, Amala Paul
  • Lyrics : Ramajogayya Sastry
  • Singers : S.Janaki, Deepu
  • Banner : Sri Sravanthi Movies
  • Producer : Sravanthi Ravi Kishore
  • Directer : R.Velraj
  • Video Source : Volga Music Box


Telugu Lyrics


అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మానువ్వే లేక వసివాడానమ్మా

మాటే లేకుండా నువ్వే మాయంకన్నీరౌతోంది ఎదలో గాయం

అయ్యో వెళిపోయావేనన్నొదిలేసి ఎటుపోయావే

అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట

నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంటా

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మనువ్వే లేక వసివాడానమ్మా

చెరిగింది దీపం కరిగింది రూపంఅమ్మా నాపై ఏమంత కోపం

కొండంత శోకం నేనున్న లోకంనన్నే చూస్తూ నవ్వింది శూన్యం

నాకే ఎందుకు శాపంజన్మల గతమే చేసిన పాపం

పగలే దిగులైన నడిరేయి ముసిరింది

కలవరపెడుతోంది పెను చీకటి

ఊపిరి నన్నొదిలి నీలా వెళిపోయిందిబ్రతికి సుఖమేమిటి

ఓ అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మానువ్వే లేక వసివాడానమ్మా

విడలేక నిన్ను విడిపోయి ఉన్నాకలిసే లేనా నీ శ్వాసలోన

మరణాన్ని మరచి జీవించి ఉన్నాఏచోట ఉన్నా నీ థ్యాసలోన

నిజమై నే లేకున్నాకన్నా నిన్నే కలగంటున్నా

కాలం కలకాలం ఒకలాగే నడిచేనా

కలతను రానీకు కన్నంచున

కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన

చిగురై నిను చేరనా

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మానువ్వే లేక పసి వాడానమ్మా

అడుగై నీతోనే నడిచొస్తున్నా

అద్దంలో నువ్వై కనిపిస్తున్నా

అయ్యో వెళ్లిపోయావె

నీలో ప్రాణం నా చిరునవ్వే

అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట

వెన్నంటే చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా…




Post a Comment

Previous Post Next Post