Cheliya Cheliya Song Lyrics in Telugu from Yevadu Movie Song Lyrics

 Cheliya Cheliya Song Lyrics మండే సూరీడల్లే నిండే నిప్పుల్లలే. This Song Music by Devi sri prasad.Cheliya Cheliya Song Lyrics written by Chandra Boseand Song Sung by KK.Yevadu Movie Song Lyrics


Song : Cheliya Cheliya
Movie : Yevadu
Singers : kk
Lyrics : Chandra Bose
Music : Devi sri prasad
Music Label : AdityaMusic


English Lyrics


Mande sooridalle…Ninde nipullale
Bhaga bhagamannadi ni hrudayam
Pongay uppenalle minge mruthyuvalle
Paga paga annadi na hrudayam
Ila ila…jwalinchutundi na yeda
Yedarila…jalinche na paga
Cheliya cheliya…cheliya cheliya
Masi chestunde e dooram
Cheliya cheliya..naa oopirilo
Ninde unde ni pranam

Puvvedo nannu takithe…navvedo nannu cherithe
Nuvvedo anna thipi gnapakam…
Vennellu vennu meetithe…kannillu kannu datithe
Nannallukunna chupu gnapakam…
Prathi dinam…prathi kshnam
Ni premalo pradakshanam…
Teginchamandi nanne takshanam…

Cheliya cheliya…cheliya cheliya
Masi chestunde e dooram
Cheliya cheliya naa oopirilo
Ninde unde ni pranam…

Prayanamaye jeevitham…
Pramadamaye na padam…
Shariramaye maranayudham…
Narala raktha sagaram
Kanala agni parvatham
Kalesi rase mrutyu sashanam
Oke vratham vinasanam
Oke vidham vidvamsanam
Na vetakinka lede viramanam…

Cheliya cheliya…cheliya cheliya
Masi chestunde e dooram
Cheliya cheliya naa oopirilo
Ninde unde ni pranam


Telugu Lyrics


మండే సూరీడల్లే నిండే నిప్పుల్లలే
భగ భగమన్నది నీ హృదయం…
పొంగే ఉప్పెనల్లే మింగే మృత్యువల్లే
పగ పగ అన్నది నా హృదయం…
ఇలా ఇలా జ్వలించుతుంది నా యెద
ఎడారిలా జ్వలించే నా పగ

చెలియా చెలియా…చెలియా చెలియా…
మసి చేస్తుందే ఈ దూరం…

చెలియా చెలియా నా ఊపిరిలో
నిందే ఉండే నీ ప్రాణం

పువ్వేదో నన్ను తాకితే నవ్వేదో నన్ను చేరితే
నువ్వేదో అన్న తీపి జ్ఞాపకం
వెన్నెల్లు వెన్ను మీతితె కన్నిఈల్లు కన్ను దాటితే
నన్నల్లుకున్న చూపు జ్ఞాపకం
ప్రతి దినం ప్రతి క్షణం
నీ ప్రేమలో ప్రదక్షణం
తెగించమంది నన్నే తక్షణం

చెలియా చెలియా…చెలియా చెలియా…
మసి చేస్తుందే ఈ దూరం…
చెలియా చెలియా నా ఊపిరిలో
నిందే ఉండే నీ ప్రాణం

ప్రయానమాయె జీవితం…
ప్రమాదమాయె నా పదం…
శరీరమాయె మారణాయుధం…
నరాల రక్త సాగరం..
కణాల అగ్ని పర్వతం…
కలేసి రాసే మృత్యు శాసనం…
ఒకే వ్రతం వినాశనం
ఒకే విధం విధ్వంసనం
నా వేటకింక లేదే విరమణం

చెలియా చెలియా…చెలియా చెలియా…
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో
నిందే ఉండే నీ ప్రాణం




Post a Comment

Previous Post Next Post