Cheyi Cheyi Kalapaku Ra Song Lyrics In English/Telugu: Song By Chowraasta Written and Composed: Ram Miriyala
Song – Cheyi Cheyi Kalapakura
Singers – Chowraasta
Musicians – Ram Miriyala
Lyricists – Ram Miriyala
English Lyrics
Chethulu ethi mokkuta
Cheyi Cheyi Kalapaku Ra
Kaallu kuda mokkuta
Adugu bayata pettaku ra
Chethulu ethi mokkuta
Cheyi Cheyi Kalapaku Ra
Kaallu kuda mokkuta
Adugu bayata pettaku ra
Unna kada undara
Ganji taagi pandara
Manchi rojulu vache dhaaka
Nimmalanga undara
Unna kada undara
Ganji taagi pandara
Manchi rojulu vache dhaaka
Nimmalanga undara
Cigarette lu chocolate lu
Road la meeda muchatlu
Bathiki unte chusukundam
Ippudu ayte bandh pettu
Ohhhhhoooooooo…….
Prajalandari Praanalu
Nee chetilo unnayi ra
Baadhyatha ga meligithe
Nuvve bagawanthudu ra
Prajalandari Praanalu
Nee chetilo unnayi ra
Baadhyatha ga meligithe
Nuvve bagawanthudu ra
Yee yuddhaniki siddama
Roganni tharimeddama
Aayudhalu levu ra
Hrudayam unte chalu ra
eyy
Kashtalu undavu ra
Kalakaalam sodaraa
Kaalam maare daaka
Opikantha pattara
Ohhooo…….
Nee kosam naa kosam
Nee naa pillala kosam
Pagalanaka raathranaka
sainikulai saaginaaru
Nee kosam naa kosam
Nee naa pillala kosam
Pagalanaka raathranaka
sainikulai saaginaaru
Praṇale panam peṭṭi
Mana kosam porutuṇṭe
Bhadhyata lekuṇḍa manaṁ
Variki baruvu avudama
Areyy…
Lokam aṇṭe veru kadu
Nuvve aa lokamra
Ni batuku salla kuṇṭe
Lokaniki saluvaraa…
Ohhoooo……
Telugu Lyrics
చేతులు ఎత్తి మొక్కుత చేయి చేయి కలపకురా
కాళ్లు కూడా మొక్కుత అడుగు బయట పెట్టాకురా
చేతులు ఎత్తి మొక్కుత చేయి చేయి కలపకురా
కాళ్లు కూడా మొక్కుత అడుగు బయట పెట్టాకురా
ఉన్నకడ ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా
ఉన్నకడ ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా
సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు
బతికివుంటే చుసుకుందాం ఇప్పుడు అయితే బంద్ పెట్టు
హూఒఒఒఒఒఒఒఒఒ
ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయి రా
బాధ్యతగా మేలిగితే నువ్వే భగవంతుడురా
ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయి రా
బాధ్యతగా మేలిగితే నువ్వే భగవంతుడురా
యుద్దానికి సిద్ధమా
రోగం తరిమేద్దామా
ఆయుధాలు లేవురా
హృదయం ఉంటే చాలురా
యుద్దానికి సిద్ధమా
రోగం తరిమేద్దామా
ఆయుధాలు లేవురా
హృదయం ఉంటే చాలురా
కష్టాలు ఉండబోవూ కలకాలం సోదర
కాలం మారెదాకా ఓపికలతో పట్టారా
హూఒఒఒఒఒఒఒఒఒ
నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలు అనక రాత్రి అనక సైనికులై సాగినారు
నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలు అనక రాత్రి అనక సైనికులై సాగినారు
ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే
భాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా
ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే
భాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా
లోకం అంటే వేరు కాదు నువ్వే ఆ లోకంగా
నీ బతుకు చల్ల కుంటే లోకానికి చలువరా
హూఒఒఒఒఒఒఒఒఒ