Chitti Nee Song Lyrics చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే from Jathi Ratnalu Movie This Song was Composed by Radhan Song Sung by Ram Miriyala and Chitti Nee Song Lyrics written by Ramajogayya Sastry
Song: Chitti
Movie: Jathi Ratnalu
Music Director: Radhan
Lyricist: Ramajogayya Sastry
Singer: Ram Miriyala
Music Label: Lahari Music
Chitti Nee Navvante Lakshmi Patase
Fattumani Pelindhaa
Naa Gunde Khallaase
Atta Nuv Girraa Girraa
Melikal Thirige Aa vuse
Nuvvu Naaku Settayyaavani
Signal Ichhe Breaking News Ye
Vachhesaave Line Loki Vachhesaave
Chimmacheekatikunna Zindagilona Flood Lightesaave
Hattheri Nachhesaave
Masthugaa Nachhesaave
Black & White Local Gaani
Lokamlona Rangulu Poosaave
Chitti Naa Bul Bul Chitti
Chitti Naa Chul Bul Chitti
Naa Rendu Buggalu Patti
Muddhulu Pettaave
Chitti Naa Zil Zil Chitti
Chittee Naa RedBull Chitti
Naa Facebook Lo Laksha Like Lu Kottaave…
Yuddhamemi Jaragale
Sumolevi Assalegarale
Chitikelo Alaa Chinna Navvutho
Pachhajenda Choopinchinaave
Madam Elizabeth Nee Range Ayinaa
Thaadu Bongaram Leni Aawaaraa Nene Ayinaa
Mass Gaadi Manasuke Otesaave
Bungalow Nundi Basthiki Flightesaave…
Theen Maar Chinnodini
DJ Steppulu Aadisthive…
Naseeb Bad Unnonni
Nawab Chesesthive
Athiloka Sundarivi Nuvvu
Afterall Oo Tappori Nenu
Google Map Ayi Nee Gundeku Cheristhive
Arere Ichhesaave
Dillu Naaku Ichhesaave
Mirchi Bajji Laanti Life La Nuvvu Onion Esaave
Arere Gichhesaave Love Tattoo Guchhesaave
Masthu Masthu Biryanilo
Nimbu Chekkai HulChul Chesaave
Chitti Naa Bul Bul Chitti
Chitti Naa Chul Bul Chitti
Naa Rendu Buggalu Patti
Muddhulu Pettaave
Chitti Naa Zil Zil Chitti
Chittee Naa RedBull Chitti
Naa Facebook Lo Laksha Like Lu Kottaave…
Telugu Lyrics
చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే
ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే
అట్ట నువ్ గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్టయ్యావని
సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే
వచ్చేశావే లైనులోకి వచ్చేశావే
చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైటేసావే…
హత్తెరీ నచ్చేసావే మస్తుగా నచ్చేసావే
బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని
లోకంలోన రంగులు పూసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టీ… నా రెడ్ బుల్ చిట్టి
నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే
యుద్ధమేమి జరగలే సుమోలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చజెండ చూపించినావే
మేడం ఎలిజబెత్తు నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా
మాసుగాడి మనసుకే ఓటేసావే…
బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేసావే…
తీన్ మార్ చిన్నోడిని డీజే స్టెప్పులు ఆడిస్తివే…
నసీబు బ్యాడు ఉన్నోన్ని నవాబు చేసేస్తివే…
అతిలోక సుందరివి నువ్వు ఆఫ్ట్రాల్ ఓ టప్పోరి నేను
గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకు చేరిస్తివే…
అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే…
మిర్చిబజ్జి లాంటి లైఫుల
నువ్వు ఆనియన్ ఏసావే…
అరెరే గిచ్చేసావే లవ్వు టాటూ గుచ్చేసావే…
మస్తు మస్తు బిర్యానీలో నింబూ చెక్కై హల్చల్ చేశావే…
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టీ…నా రెడ్ బుల్ చిట్టి
నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే