Choosi Chudangane Song Lyrics Chalo Movie Song Lyrics

 Choosi Chudangane Song Lyrics చూసీ చూడంగానే నచ్చేశావే Thsi from Chalo Movie.The Song was Composed by Mahati Swara Sagar Song sung by Anurag Kulkarni, Sagar and Choosi Chudangane Song Lyrics penned by Bhaskarabhatla .Chalo Movie Song Lyrics


Song Name : Choosi Chudangane
Movie: Chalo
Cast : Naga Shaurya & Rashmika Mandanna
Music: Mahati Swara Sagar
Lyrics : Bhaskarabhatla
Singers : Anurag Kulkarni & Sagar
Music Label: Aditya Music


English Lyrics


Choosi chudangane nachesaave

Adigi adagakunda vachesaave

Naa mansuloki ho andhangaa dooki

Dooram dooranguntuu em chesave

Daaram katti gunde egaresave

Oo chooputhoti ho

Oo navvuthoti

Tholisariga…Naa lopala

Yemaindo…Teliseydela

Naa chilipi allarlu

Naa chinni saradalu

Neelone chusanule

Nee vanka chusthunte

Addamlo nanu nenu chustunatte undile

Ne chitralu okkoti chusthu unte

Aha ee janmaki idi chaalu anipistunde

Nuvva na kanta padakunda

Naa venta padakunda

Innallekkada unnave

Nee kannullo anandam vastundante

Ne yenneno yuddalu chestanule

Ne chirunavvukai nenu gelupondi vastanu

Haami istunnanule

Okato ekkam kooda

Marchipoyelaga

Okate gurtostave

Ninu chudakunda undagalana

Naa chilipi allarlu

Naa chinni saradalu

Neelone choosanule

Nee vanka choosthunte

Addam lo nannu nennu choostunate undile


Telugu Lyrics


చూసీ చూడంగానే నచ్చేశావే…

అడిగి అడగకుండ వచ్చేశావే

నా మనసులోకి హో అందంగా దూకి

దూరం దూరంగుంటు ఏం చేశావే

దారం కట్టి గుండె యెగరేశావే…

ఓ చూపు తోటీ…హో ఓ నవ్వు తోటీ

తొలిసారిగాతొలిసారిగా

నా లోపలానా లోపలా

ఏమయిందోఏమయిందో

తెలిసేదెలా…తెలిసేదెలా…

నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు

నీలోను చూసానులే

నీ వంకే చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తునట్టే ఉందిలే హో

నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే

అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే…

నువ్ నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే

నీ కన్నుల్లో ఆనదం వస్తుందంటే

నేనెన్నో యుద్దాలు చేస్తానులే

నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామి ఇస్తున్నానులే

ఒకటొ యెక్కం కూడా మరచిపోయేలాగా

ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలనా

నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు

నీలోను చూసానులే

నీ వంకే చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తునట్టే ఉందిలే హో




Post a Comment

Previous Post Next Post