Chusa Ninu Chusa Song Lyrics చూసా నిను చూసా This Song Music Composed by Gowra Hari Song Sung by Sahithi and Chusa Ninu Chusa Song Lyrics written by Krishna Kanth. Dear Megha Movei Song Lyrics
- Song Name: Chusa Ninu Chusa
- Movie: Dear Megha
- Singer: Sahithi
- Music: Gowra Hari
- Lyrics: Krishna Kanth
- Audio Lable: Silly Monks Music
Chusa Ninu Chusa Ninu Chusa
Nee Kante Padakunda
Chusa Ninu Chusa Ninu Chusa
Nakante Istanga
Naake Nacche Nene…nuvvocchaka Leney
Cheppalanna Badhe…edhute Padadhe O
Chusa Ninu Chusa Ninu Chusa
Nee Kante Padakunda
Chusa Ninu Chusa Ninu Chusa
Nakante Istanga
Gundello Untune Chesthavu Gola
Kougillo Chereti Rojemo Radha
Neethone Modhlayye Poorthayye Rojey
Cheppedham Maatemo Raadhe
Naalona Nene Naa O
Chusa Ninu Chusa Ninu Chusa
Nee Kante Padakunda
Chusa Chusa Chusa
Nakante Istanga
Ennenni Mallunna Iddari Madhya
Dhurale Mincheti Premundhe Lera
Gundello Dachoddhu Anutundho Maata
Kangarey Nilavanule Ento O Chota
Lolona Nena
Chusa Ninu Chusa Ninu Chusa
Nee Kante Padakunda
Chusa Ninu Chusa Ninu Chusa
Nakante Istanga
Naake Nacche Nene…nuvvocchaka Leney
Cheppalanna Badhe…edhute Padadhe O
Telugu Lyrics
చూసా నిను చూసా నిను చూసా
నీ కంటె పడకుండా…
చూసా నిను చూసా నిను చూసా
నాకంటే ఇష్టంగా…
నాకే నచ్చె నేనే…నవ్వొచ్చాక లేనే
చెప్పాలన్న బాధే…ఎదుటే పడితే ఓ
చూసా నిను చూసా నిను చూసా
నీ కంటె పడకుండా…
చూసా నిను చూసా నిను చూసా
నాకంటే ఇష్టంగా…
గుండెల్లో ఉంటూనే చేస్తావు గోల
కౌగిల్లో చెరెటిరోజేమో రాదా
నీతోనే మొదలయ్యి పూర్తయ్యే రోజే
చెప్పేద్దాం అనుకుంటే మాటేమో రాదే
నాలోనా నేనే నా ఓ
చూసా నిను చూసా నిను చూసా
నీ కంటె పడకుండా
చూసా చూసా చూసా
నాకంటే ఇష్టంగా
ఎన్నెన్ని మైల్లున్నా ఇద్దరి మధ్య
దురాలే మించేటి ప్రేముందే లేరా
గుండెల్లో దచోద్దు అంటుందో మాట
కంగరే నిలవనులే ఏంటో ఓ చోటా
లోలోన నేనా అ…
చూసా నిను చూసా నిను చూసా
నీ కంటె పడకుండా
చూసా నిను చూసా నిను చూసా
నాకంటే ఇష్టంగా
నాకే నచ్చె నేనే…నవ్వొచ్చాక లేనే
చెప్పాలన్న బాధే…ఎదుటే పడితే ఓ