Ee Single Chinnode Song Lyrics ఈ సింగల్ చిన్నోడే from Telugu Paagal Movie.This Song Music Composed by Radhan Song sung by Benny Dayal and Ee Single Chinnode Song Lyrics written by Krishna Kanth. Paagal Movie Song Lyrics
- Song : Saradaga Kasepaina
- Movie : Paagal
- Music : Radhan
- Lyrics : Krishna Kanth
- Singer : Benny Dayal
- Music Lable : Aditya Music
ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూశాడే…పరుగులు పెట్టాడే
అరెరే ఈ సింపుల్ చిన్నోడే
తన లైఫులో డీపుగ మునిగాడే
ఎక్కడ ఉన్నా చంటోడై చిందులు వేసాడే
బేబీ గర్ల్ బేబీ గర్ల్ నిద్దరంది లేదులే
కంటికి రెప్పకి మధ్య నువ్వొచ్చి
ఆకలి దప్పిక అస్సలంటూ ఉండదే
పంపవే మత్తు చూపులో మందిచ్చి
హార్టులో మోగలే నీదే రింగ్ టోన్
ఒక్క కిస్సిచ్చి పోరాదే జాను
స్మైలుతో అవ్వదా లైఫు కామ్ డౌన్
పక్కనుంటూనే చూస్తావా నన్ను
చేరావ్ ఇల్లా…నా గుండెకిల్లా
నా ఫేటే ఇల్లా…మారి తిరిగెనా
చూడే పిల్లా…నా కళ్ళే ఇల్లా
పైపైన మబ్బుల్లో ఎగిరిన
ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూశాడే…పరుగులు పెట్టాడే
అరెరే ఎటిఎం అయ్యాడే
యెయ్ లవ్వుల డీపుగ మునిగాడే
క్యాషు కార్డు నిళ్ళైనా పడి పడి నవ్వాడే
గుండెల్లా కష్టాలంటే నమ్మనేలేదు చెప్పాలంటే
ఓర్చుకో కాసింత వెయిటే
నీ డ్రీముల్లో హాఫె పట్టే బ్యూటే బేబీ
కన్నులు చాలని అందమే
అలుగుతు చూపెను కోపమే
గుడ్డిదేరో డౌట్ ఇక తీరెరో ఈ కాదల్ నీ
క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది
స్పీడొద్దు అన్నది ఏం పాపం
ఫాలో మీ అన్నది పోజ్ వద్దు అన్నది
స్పేస్ ఇవ్వమన్నది ఏం శాపం?
మెచ్చేశాడు ఓ స్కెచ్చేశాడు
నీ వే లోకి బాగానే వచ్చేశాడు
నీ అందంతోనే ఫ్లాటైపోయాడు
నీ గుండెల్లో జెండానే పాతేశాడు
ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ క్రాసే చేశాడే బోర్లా పడ్డాడే
అరెరే ఓ తెగ ట్రై చేశాడే
నీ లవ్వుల డీపుగ మునిగాడే
ప్యారు పాప అంటూనే ఊబిలో పడ్డాడే
Ee Single Chinnode Song Lyrics in English
Ee single chinnode
New love lo fresh gaa paddaade
Signal green ye chooshaade parugulu pettaade
Arere ee simple chinnode thana life lo deep ga Munigaade
Ekkada unnaa chantodai chindulu vesaade
Baby girl baby girl niddharandi ledhule
Kantiki reppaki madhya nuvvochhi
Aakali dhappika assalantu undade
Pampave matthu choopulo mandhichhi
Heart lo mogale neede ringtone
Okka kissichhi poraadhe jaanu
Smile tho avvadaa life calm down
Pakkanuntoone choosthaavaa nannu
Cheraav illaa naa gundekillaa
Naa fate ye illaa maari thirigenaa
Choode pillaa naa kalle illaa
Paipaina mabbullo egirina
Ee single chinnode new love lo fresh gaa paddaade
Signal green ye chooshaade parugulu pettaade
Arere ATM iyyade yeyai love la deep da munigaade
Cash-u Card-u nil ayinaa padi padi navvaade
Gundellaa kashtaalante
Nammaneledu cheppaalante
Orchuko kaasintha weight ye
Nee dream lo half ye patte beaute baby
Kannulu chaalani andame
Aluguthu choopenu Kopame
Guddidhero doubt ika theerero ee kaadal nee
Cute cute chinnadhi try cheyamannadhi
Speedoddhu annadhi em paapam
Follow me annadi pose vaddhu annadhi
Space ivvamannadi em shaapam
Mechheshaadu o sketch yeshaadu
Ne way loki Baagaane vachheshaadu
Nee andamthone flataipoyaadu
Nee gundello jendaane paatheshaadu
Ee single chinnode new love lo fresh gaa paddaade
Signal cross ye cheshaade borlaa paddaade
Arer o thege try cheshaade
Nee love la deepa ga Munigaade
Pyaaru paapa antoone oobilo paddaade