Ee Velalo Neevu Song Lyrics ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో This BeatUifull Love Song from Gulabi Movie. The Song was Composed by Shashi Preetham and Ee Velalo Neevu Song Lyrics Penned by Sirivennela and Song sung by Sunitha.Gulabi Movie Song Lyrics
Movie: Gulabi
Song: Ee Velalo Neevu
Music: Shashi Preetham
Lyricist: Sirivennela
Singer: Sunitha
Telugu Lyrics
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నడిరేయిలో నీవు.. నిదురైన రానీవు..
గడిపేదెలా కాలమూ .. గడిపేదెలా కాలమూ ..
పగలైన కాసేపు … పని చేసుకోనీవు…
నీ మీదనే ధ్యానము .. నీ మీదనే ధ్యానము ..
ఏ వైపు చూస్తున్నా … నీ రూపే తోచింది…
నువు కాక వేరేదీ .. కనిపించనంటోంది…
ఈ ఇంద్రజాలాన్ని .. నీవేనా చేసింది…
నీ పేరులో ఏదో … ప్రియమైన కైపుంది..
నీ మాట వింటూనే .. ఏం తోచనీకుంది..
నీ మీద ఆశేదో … నను నిలవనీకుంది..
మతి పోయి నేనుంటే… నువు నవ్వుకుంటావు..
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
Song Lyrics in English
Ee velalo neevu em cheestu untaavo..
Anukuntu untaanu..prati nimishamu nenu..
Na gunde yeenaado chejaaripoindi..
Nee needagaa maari naa vaipu raanandi..
Duuraana untane..em maaya chesavo..(ee velalo)
Nadi reyi lo neevu niduraina raaneevu..
Gadipedelaa kaalamu..gadipedela kalamu..
Pagalaina kaasepu pani chesukoneevu..
Ne meedane dyanamu..ne meedane dyanamu..
Ye vaipu chuustunna,nee rupe tochindi..
Nuvu kaaka veremi kanipinchanantondi..
Ee indrajaalaanni neevena chesindi..
Ne perulo edo priyamaina kaipundi..
Ne maata vintune,yemm tochaneekundi..
Nee meeda aasedo nan nilavaneekundi..
Mati poyi nenunte..nuvu navvukuntaavu..