Mangalyam Song Lyrics in Telugu మాంగళ్యం తంతునానేనా This Song was Composed by Devi sri Prasad Song sung by Jaspreet Jasz and Mangalyam Song Lyrics written by Devi sri Prasad
Song : Mangalyam
Movie : Aadavallu Meeku Joharlu
Singers : Jaspreet Jasz
Lyrics: DSP
Music Director : Devi sri Prasad
Music Lable : T-Series Telugu
Mangalyam Tantunaanenaa
Mana Life Lo Idhi Jarugunaa
Mamajeevana Hethuna Antu
Mana Jeevithame Saagunaa
Kante Bhadnami Subhage
Ee Sound Ye Paduna Manake
Thwam Jeeva Saradaam Satham
Itta Pothu Unte Mana Kadhe Katham
Mangalyam Tantunaanenaa
Mana Life Lo Idhi Jarugunaa
Mamajeevana Hethuna Antu
Mana Jeevithame Saagunaa
Kante Bhadnami Subhage
Ee Sound Ye Paduna Manake
Thwam Jeeva Saradaam Satham
Itta Pothu Unte Mana Kadhe Katham
Moodu Mullu Veyyanivvakunda
Naa Goodu Mottham Kuulchesinaaru
Edadugulu Nadavanivvakunda
Edu Cheruvula Neellu Thaagisthunnaaru
Ringulo Finger Pettanivvakunda
Naa Life Lo Fingers Pettesthunnaaru
Arundathi Nakshatram Badulu
Chukkalu Chuupisthunnaaru
Mangalyam Tantunaanenaa
Mana Life Lo Idhi Jarugunaa
Mamajeevana Hethuna Antu
Mana Jeevithame Saagunaa
Jeelakarra Bellam Badulu
Naa Netthi Meeda Topi Pettaaru
Dishti Chukke Bugganettakunda
Nannu Dishtibommalle Maarchesinaaru
First Night Ye Naaku Lekundaa
Frustration Nights Giftgichhaaru
Honeymoon Kelli Duet Paadakunda
Full Moonlo Sologaa Padukobettaaru
Mangalyam Tantunaanenaa
Mana Life Lo Idhi Jarugunaa
Mamajeevana Hethuna Antu
Mana Jeevithame Saagunaa
Kante Bhadnami Subhage
Ee Sound Ye Paduna Manake
Thwam Jeeva Saradaam Satham
Itta Pothu Unte Mana Kadhe Katham
Telugu Lyrics
మాంగళ్యం తంతునానేనా
మన లైఫ్ లో ఇది జరుగునా
మామజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
కంటే భద్నామి సుభగే
ఈ సౌండ్ యే పదున మనకే
త్వం జీవ శారదాం సతమ్
ఇట్టా పోతు ఉంటె మన కధ కథం
మాంగళ్యం తంతునానేనా
మన లైఫ్ లో ఇది జరుగునా
మామజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
కంటే భద్నామి సుభగే
ఈ సౌండ్ యే పదున మనకే
త్వం జీవ శారదాం సతమ్
ఇట్టా పోతు ఉంటె మన కధ కథం
మూడు ముల్లు వెయ్యనివ్వకుండా
నా గూడు మొత్తం కూల్చేసినారు
ఎడడుగులు నడవనివ్వకుండా
ఈడు చెరువుల నీళ్లు తగిస్తున్నారు
రింగులో వేలు పెట్టనివ్వకుండా
నా లైఫ్ లో ఫింగర్స్ పెట్టేస్తున్నారు
అరుంధతీ నక్షత్రం బదులు
చుక్కలు చూపిస్తున్నారు
మాంగళ్యం తంతునానేనా
మన లైఫ్ లో ఇది జరుగునా
మామజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
జీలకర్ర బెల్లం బదులు
నా నెట్టి మీద తోపి పెట్టారు
దిష్టి చుక్కె బుగ్గనెట్టకుండా
నన్ను దిష్టిబొమ్మల్లే మార్చేసినరు
ఫస్ట్ నైట్ యే నాకు లేకుండ
ఫ్రస్ట్రేషన్ నైట్స్ గిఫ్ట్ గ్ ఇచ్చారు
హనీమూన్ కెల్లి డ్యూయెట్ పాడకుండా
ఫుల్లమూన్ లో సోలోగా పడుకోబెట్టారు
మాంగళ్యం తంతునానేనా
మన లైఫ్ లో ఇది జరుగునా
మామజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
కంటే భద్నామి సుభగే
ఈ సౌండ్ యే పదున మనకే
త్వం జీవ శారదాం సతమ్
ఇట్టా పోతు ఉంటె మన కధ కథం