My love is gone Song Lyrics మై లవ్ ఇస్ గాన్ Aarya 2 Song Lyrics

 My love is gone Song Lyrics మై లవ్ ఇస్ గాన్ This Song Music by Devi Sri Prasad Song sung by Ranjith My love is gone Song Lyrics written by ChandraboseAarya 2 Song Lyrics


Song: My love is gone
Movie: Aarya 2
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose
Singer: Ranjith
Cast: Allu Arjun, Shraddha Das


English Lyrics


My love is gone…My love is gone

My love is gone…My love is gone

Poye poye lavve poye pote poyinde

its gone its gone its gone my love is gone

Poye poye ladkee poye pote poyinde

its gone its gone its gone my love is gone

Veluganta aaripoye kadha maaripoye ika cheekatento baagunde

Veluganta jaaripoye nanu veedipoye ika otamento baagunde

My love is gone…My love is gone

My love is gone…My love is gone

Ye galaassu pagilipotunde

Golussu virigipotunde gulaabi raalipotunde

love pote poyinde

Sarassu endipotunde sogassu tarigipotunde

Manishshi life potunde

Love pote poyinde

Talanoppi paaripoye shrama teeripoye ika Soonyamento baagunde

Madinoppi aagipoye pedavaagipoye ika mounamento baagunde

My love is gone…My love is gone

My love is gone…My love is gone

Honestugunde panilede the bestugunde panilede Habitsu maarche panilede

Emarche panilede

Chemistry kalise panilede

Career mariche panilede care of telipe panilede

caringto panilede

Preminchi gelichinollu

Shaadi jariginollu illalona migulutaare

Love chesi odinodu lokaanelutaadu historylona Velugutaade

My love is gone…My love is gone

My love is gone…My love is gone

Yaa its my love yaa its gone

Come on come on

Put your hands up

Ya lets party


Telugu Lyrics


మై లవ్ ఇస్ గాన్…మై లవ్ ఇస్ గాన్

మై లవ్ ఇస్ గాన్మై లవ్ ఇస్ గాన్

పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే

ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఇస్ గాన్

పోయే పోయే లడ్కీ పోయే పోతే పోయిందే

ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఇస్ గాన్

వెలుగంత ఆరిపోయె,కధ మారిపోయె,ఇక చీకటెంతొ బాగుందే

వెలుగంత జారిపోయె,నను వీడిపోయె,ఇక ఓటమెంతొ బాగుందే

మై లవ్ ఇస్ గాన్మై లవ్ ఇస్ గాన్

మై లవ్ ఇస్ గాన్మై లవ్ ఇస్ గాన్

ఏ గలాస్సు పగిలిపోతుందె

గొలుస్సు విరిగిపోతుందె గులాబి రాలిపోతుందె

లవ్ పోతె పోయిందే

సరస్సు ఎండిపోతుందె,సొగస్సు తరిగిపోతుందె,మనిష్షి లైఫె పోతుందె

లవ్ పోతె పోయిందె

తలనొప్పి పారిపోయె,శ్రమ తీరిపోయె,ఇక శూన్యమెంతొ బాగుందే

మదినొప్పి ఆగిపోయె,పెదవాగిపోయె,ఇక మౌనమెంతొ బాగుందె

మై లవ్ ఇస్ గాన్మై లవ్ ఇస్ గాన్

మై లవ్ ఇస్ గాన్మై లవ్ ఇస్ గాన్

హానెస్టుగుండె పనిలేదెది బెస్టుగుండె పనిలేదెహాబిట్స్ మార్చె పనిలేదె

ఏమార్చె పనిలేదే

కెమిస్ట్రి కలిసె పనిలేదె,కెరియర్ మరిచె పనిలేదె,కేర్ ఆఫ్ తెలిపె పనిలేదె

కేరింగ్తొ పనిలేదే

ప్రేమించి గెలిచినోల్లు,షాది జరిగినోల్లు,ఇళ్ళలోన మిగులుతారే

లవ్ చేసి ఓడినోడు, లోకానేలుతాడు,హిస్ట్రీలోన వెలుగుతాడే

మై లవ్ ఇస్ గాన్మై లవ్ ఇస్ గాన్

మై లవ్ ఇస్ గాన్మై లవ్ ఇస్ గాన్

యా ఇట్స్ మై లవ్ యా ఇట్స్ గాన్

కం ఆన్ కం ఆన్

పుట్ యుర్ హాండ్స్ అప్

య లెట్స్ పార్టి




Post a Comment

Previous Post Next Post