Nee Valle Nee Valle Song Lyrics నీ వల్లే నీ వల్లే This Song Music Composed by Pravin Lakkaraju Song Sung by Sanjith Hegde and Nee Valle Nee Valle Song Lyrics Penned by Srinivasa Mouli
Song: Nee Valle Nee Valle
Movie: Ichata Vahanamulu Niluparadu
Music: Pravin Lakkaraju
Singer: Sanjith Hegde
Lyrics: Srinivasa Mouli
Music Lable: Aditya Music
Thana Pedhavulu Nanu Piliche
Pilupu Vinagane Manasegise
Thana Oopiri Nanu Thagile
Prathi Kshanamu Edo Paravashame
Ningi Jabili Nannu Koraga
Innallu Unna Doorame Maaripoyene
Kottha Oopir Pondhinattuga
Undhika Manase Aayi Aayi Ye..
Chanuvuga Padina Mudi Entho Bagunde
Anakuva Marichi Madhi Nanne Dhaatinde
Manamila Puttinde Prema Kosam Antunde
Antha Nee Valle Nee Valle
Neeve Neeve Neeve Neeve
Samayam Marichela Nuvvu Chesina Maayidile
Kalala Oka Nijame Nanu Cherina Kshanmidile
Varamila Edhurupadi Naapi Vaalinde
Keratame Egisipadi Ninge Dhatinde
Unnatundi Naa Lokam Mottham Neela Marinde
Antha Nee Valle Nee Valle
Neeve Neeve Neeve Neeve
Epudo Apudepudo Odhigunnadi Naa Manase
Neetho Egiraaka Naa Pilupuni Adhi Vinade….
Telugu Lyrics
తన పెదవులు నను పిలిచే
పిలుపు వినగానే మనసెగిసే
తన ఊపిరి నను తాగిలే
ప్రతి క్షణము ఎదో పరవశమే
నింగి జాబిలి నన్ను కొరగా
ఇన్నాళ్లు ఉన్న దురమే మారిపొయెనే
కొత్త ఊపిరి పోందినట్టుగా
ఉందిక మనసే యాయి యాయి యే
చనువుగా పడిన ముడి ఎంత బాగుందో
అనకువ మరిచి మది నన్నే దాటిందే
మనమిలా పుట్టిందే ప్రేమ కోసం అంటుందే
అంత నీ వల్లే నీ వల్లే
నీవే నీవే…నీవే నీవే
సమయం మరిచేలా…నువ్వు చేసిన మాయిదిలే
కలల ఒక నిజమే…నను చేరిన క్షణమిదిలే
వరమిలా ఎదురుపడి నాపై వాలిందే
కెరటమే ఎగిసిపడి నింగే ధాటిందే
ఉన్నటుండి నా లోకం మొత్తం నీలా మారిందే
అంత నీ వల్లే నీ వల్లే
నీవే నీవే నీవే నీవే
ఎపుడో అపుడేపుడో…ఒదిగున్నది నా మనసే
నీతో ఎగిరాక…నా పిలుపుని అది వినదే