Nuvve Nuvve Song Lyrics In Telugu and English: This నువ్వే నువ్వే నువ్వుంటే చాలుగా Song From RED Movie. Nuvve Nuvve Song Music by Mani Sharma, Song sung by Ramya Behara, Anurag Kulkarni and Lyrics by Sirivennela Sitarama Sastry
Song: Nuvve Nuvve
Singers: Ramya Behara, Anurag Kulkarni
Lyrics: Sirivennela Sitarama Sastry
Music: Mani Sharma
Music Lable: Lahari Music | T-Series
Nuvve nuvve nuvve..
nuvvunte chaalugaa
Marey varam kore..panemi ledhuga
Yedaari dhaarilo..
yedhurayye vaanaga..
Thanantha thaanuga…
kadhilochche kaanuka..
Nee sparshe cheppindi
Nee sagame vunnanantu
Neelo kariginnade nenantu purthayinattu
Innalu vunnatu naakkuda teliyadhu ottu
Nuvvantu raakunte nenundunnaa lenattu
Ee lokamlo maname tholijantani
Anipinche premante pichhe kada
Aa pichhe lekunte premedani
Chatisthe thappundha nijam kaadha
Nuvve nuvve nuvve
nuvvunte chaalugaa..
Marey varam kore..panemi ledhuga
Yedaari dhaarilo yedhurayye vaanaga…
Thanantha thaanuga kadhilochche kaanuka….
Yendhuku jeevinchaalo
Anipinchindhante chaalu
Indhuku antu ninne…
Chupisthayi pranalu..
Yevvaritho cheppoddu mana iddaridhe ee guttu
Nuvve na gundello guvvalle gudunu kattu
Yetu vellalo vethike padaalaku…
Badhulai edhurochchindhi nuvve kada..
Nannu evvarikivvali annandhuku..
Nenu unnanannadhi nuvve kadha….
Telugu Lyrics
నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా
మారేవరం కోరే…పనేమీ లేదుగా..
ఎడారి దారిలో ఎదురయ్యే వానగా..
తనంత తానుగా కదిలొచ్చే కానుకా..
నీ స్పర్శే చెప్పింది నే సగమేవున్నానంటూ..
నీలో కరిగిన్నాడే నేనంటూ పూర్తయినట్టు…
ఇన్నాళ్లు ఉన్నట్టు నాక్కుడా తెలియదు ఒట్టు..
నువ్వంటూ రాకుంటే నేనుండున్నా లేనట్టు…
ఈ లోకంలో మనమే తొలి జంటని..
అనిపించే ప్రేమంటే పిచ్చేకదా..
ఆ పిచ్చ్చే లేకుంటే ప్రేమేదని..
చాటిస్తే తప్పుందా నిజం కాదా…
నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా..
మారేవరం కోరే పనేమీ లేదుగా..
ఎడారి దారిలో ఎదురయ్యే వానగా..
తనంత తానుగా కదిలొచ్చే కానుకా..
ఎందుకు జీవించాలో అనిపించిందంటే చాలు..
ఇందుకు అంటూ నిన్నే చూపిస్తాయి ప్రాణాలు..
ఎవ్వరితో చెప్పొద్దు మన ఇద్దరిదే ఈ గుట్టు..
నువ్వే నా గుండెల్లో గువ్వల్లే గూడును కట్టు…
ఎటు వెళ్లాలో వెతికే పదాలకు
బదులై ఎదురొచ్చింది నువ్వే కదా…
నన్నెవ్వరికివ్వాలి అన్నందుకు..
నేనున్నానన్నది నువ్వే కదా…