Oh My Aadhya Song Lyrics in Telugu ఓహ్ మై ఆధ్యా This Song was Composed by Devi Sri Prasad Song sung by Yazin Nizar and Oh My Aadhya Song lyrics written by Shree Mani
Song : Oh My Aadhya
Moive : Aadavallu Meeku Joharlu
Lyrics : Shree Mani
Music : Devi Sri Prasad
Singer : Yazin Nizar
Music Label : Lahari Music | T-Series
Car aina guitar ai mogeney
Oh mana madhya distance ee thaggi
Gear aina pyaar antu palikene
Ooo Tere jaisa koyi nahi
Ooo Mere jaisa dewaana nahi
Oo Rout ye geesa prayaananiki
Nuvvu nenu maathram unte chotiki
Oh my aadhya nu pakkana unte
Car aina guitarai mogene
Oh mana madhya distance ye thaggi
Gear aina payar antu palikene
Google map ke dorakani chotuke
Nadavanee bandine manatho
Week day saturday bedhame teliyani
Place ne vethakanee neetho
Saradhaga shikaru antu
Columbus kadhilaade
Ee desham antu aa desham antu
Enno kanipettaade
Kanugondham manam ee journeylo
Oh love desham
Oh my aadhya nu pakkana unte
Car aina guitar ai mogeney
Oh mana madhya distance ee thaggi
Gear aina pyaar antu palikene
Vemana padhyame shakespere kavyame
Nuvvu em cheppina kavithe
Last ball sixery sure shot hitture
Nuvvu em chesina gelupe
Andhanga untamantu evarevaro antare
Andham pai rasina haikulennenno chadivale
Asalandham ivale chusane
Oh my aadhya nu pakkana unte
Car aina guitar ai mogeney
Oh mana madhya distance ee thaggi
Gear aina pyaar antu palikene
ఓహ్…మై ఆధ్యా
నువ్ పక్కన ఉంటే
కార్ అయిన గిటారై మొగెనె
ఓహ్ మన మధ్య
డిస్టెన్స్ ఏ తగ్గి గేర్ ఐన ప్యార్ అంటూ పలికెనే
ఓ ఓ ఓ ఓ…
తేరే జైసా కోయి నహి
ఓ ఓ ఓ ఓ…
మేరె జైసా దీవాన నహి
ఓ ఓ ఓ ఓ…
రూట్ ఐ గీసా ప్రయాణానికి
నువ్వు నేను మాత్రం ఉండే చోటికి
ఓహ్…మై ఆధ్యా
నువ్ పక్కన ఉంటే
కార్ అయిన గిటారై మొగెనె
ఓహ్ మన మధ్య
డిస్టెన్స్ ఏ తగ్గి గేర్ అయిన ప్యార్ అంటూ పలికేనే
గూగుల్ మ్యాప్ కె
దొరగాని చోటుకే
నడవనీ బండినీ మనతో…
వీక్డే సాటర్డే బేధమే తెలియని
ప్లేస్ నే వెతకానీ నీతో…
సరదాగా షికారు అంటూ
కొలంబస్ కదిలాడే
ఈ దేశం ఆ దేశం అంటూ
ఎన్నో కనిపెట్టాడే
కనుగొందాం మనమీ జొర్నీలో
ఓహ్ లవ్ దేశం
ఓహ్…మై ఆధ్యా
నువ్ పక్కన ఉంటే
కార్ అయిన గిటారై మొగెనె
ఓహ్ మన మధ్య
డిస్టెన్స్ ఏ తగ్గి గేర్ ఐన ప్యార్ అంటూ పలికేనే
వేమన పద్యమే
షేక్ స్పియర్ కావ్యమే
నువ్వు ఎం చెప్పిన కవితే
లాస్ట్ బాల్ సిక్సర్ ఏ
షూర్ షాట్ హిట్టురే
నువ్వు ఎం చేసిన గెలుపే
అందంగా ఉంటామంటూ ఎవరెవరో అంటారే
అందం పై రాసిన హైకు లెన్నెన్నో చదివివాలె
అసలందం ఇవాలే చూసానే
అది నీ నవ్వే
ఓహ్…మై ఆధ్యా
నువ్ పక్కన ఉంటే
కార్ అయిన గిటారై మొగెనె
ఓహ్ మన మధ్య
డిస్టెన్స్ ఏ తగ్గి గేర్ ఐన ప్యార్ అంటూ పలికేనే