Paagal Title Song Lyrics గూగులు గూగులు Song From Telugu Paagal Moive. This Song was Composed by Radhan Song sung by Ram,Mama Sing Paagal Title Song Lyrics Written by Chandrabose Rap Lyrics written by MaMa Sing
Movie: Paagal
Singer: Ram Miryala
Rap Singer: MaMa Sing
Lyrics: Chandrabose
Music: Radhan
Rap Lyrics: MaMa Sing
Music Lable: Aditya Music
కాలేజీ సందులు తిరిగాడు..
కోవెల్లు కేఫులు తిరిగాడు…
సినిమా హాళ్లకు వెళ్ళాడు…
ప్రతి ఒక సీటును వెతికాడు…
అమ్మాయి గాని కనబడగానే
లవ్ యూ అంటాడు…
ఆ పిల్ల నుండి రిప్లే రాక మొదటికి వస్తాడు…
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు
వీడు పాగల్ పాగల్ పాగల్
ప్రేమ కోసం బతికే పాగళ్
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు
వీడు పాగల్ పాగల్ పాగల్
ప్రేమ కోసం బతికే పాగల్
పిల్ల నువ్వు సై అంటే చాలు రై అని వచ్చేస్తాను
నై అని చెప్పోదే పిల్ల కై అని ఏడుస్తాను
మేర జేసే ప్రేమికుడు మళ్ళి నీకు దొరకడు
ప్రేమించి చూడవే పిల్ల పండగే నీకు అమ్మతోడు
ప్రేమించే పాగళ్ పంచిస్తా కాదల్
తోడు లేని సింగిల్ జన్మకెన్నీ బాదల్
నవ్విస్తా నవ్వుల్…రోజిస్తా పువ్వుల్
ఒప్పుకుంటే జిందగీ మొత్తం నీకు జిల్ జిల్
నిను పువ్వులోన పెట్టి చూసుకుంటా రావే ఇల్లా
నీ కోసం కడతా కత్తి లాంటి పాలరాతి ఖిల్లా
నువ్వు ఎట్టా ఉన్న ఏంచేస్తున్నా పరవలేదే మళ్ళా
నువ్వు ఒప్పుకుంటే మోత మోగి పోతది
మొత్తం జిల్లా జిల్లా
అమ్మాయి కనబడగానే సగం ప్రేమిస్తాడు
అమ్మాయి ఒప్పుకుంటే మన పాగల్ సారూ…
మొత్తం ప్రేమిస్తాడు….
ప్రపంచం పెద్దది అంటాడు…
ప్రయత్నం చేస్తూ ఉంటాడు….
ఈ ఊళ్ళో వర్కౌట్ అవ్వకుంటే
పక్కూరికి పోతానంటాడు…
టెలిస్కోపు కన్నులతోటి గాలిస్తుంటాడు….
హారోస్కోపు కలవకపోయిన ఆరాధిస్తాడు…
అమ్మయిలో అమ్మను చూస్తాడు….
ఆ ప్రేమను అన్వేషిస్తాడు…
తెగించి ముందుకు పోతాడు…
ముగింపు ఈ కథకి ఏనాడూ…
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు
వీడు పాగల్ పాగల్ పాగల్
ప్రేమ కోసం బతికే పాగల్
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు
వీడు పాగల్ పాగల్ పాగల్
ప్రేమ కోసం బతికే పాగల్
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు
వీడు పాగల్ పాగల్ పాగల్
ప్రేమ కోసం బతికే….పాగల్
ప్రేమ కోసం బతికే పాగల్ ….రే పాగల్…