Sara Sari Song Lyrics in Telugu and English from Bheeshma Movie Songs

 Sara Sari Song Lyrics Telugu నా కలలే నీ రూపం లో ఎదురయ్యే This Beautiful Love Song from Bheeshma Movie Comoposed by Mahathi Swara Sagar Lyrics Written by Shree Mani and Song Sung by Anurag Kulkarni


Song: Sara Sari
Movie: Bheeshma
Lyrics : Shree Mani
Singer : Anurag Kulkarni
Music : Mahathi Swara Sagar


English Lyrics


Na Kalale Nee Roopam Lo,

Yeduraiye Nijama Maya,

Yevevo Oohalu Nalo Modalaye,

Na Manasey Ningini Dhati Yegirenule,

Nijama Maya Ee Kshaname,

Adbuthamedho Edho Jarigenuley,

Yedo-Yedo Cheppalanipisthonde,

Nuvve-Nuvve Kavalanipisthondhe,

Inka Edho Adagalanipisthonde,

Neetho Roju Undalanipisthonde,

Ho Nalone Navvukuntunna,

Nathone Undanantunna,

Nake Ne Kotthaga Unnna,

Nee Valle, Nee Valle,

Ho Nee Vente Needanauthane,

Nuvvunde Jadanauthaney,

Nuvvunte Chalanipinche,

Mayedho Challave,

Sara Sari Gundello Dinchave,

Mari-Mari Maikamlo Munchave, Ho!

Aina Sare Ee Bhadha Bagundhe.

Anukonide Maniruvuri Parichayam,

Oho Jathapadamani Manakila Rasundhe,

Mathi Chedi Ila, Nee Venake Thiragadam,

Hmm! Alavatuga Nakela Marindhe,

Agaleni Thondaredho,

Nannu Those Nee Vaipila,

Apaleni Vegamedho Nalopala,

Intha Kalam Naku Natho,

Intha Godave Raledhila,

Ninnu Kalise Roju Varaku,

Yerojila Lene Ila,

Sara Sari Gundello Dinchawe,

Maree-Maree Maikamlo Munchawe,

Aina Sarey Ee Bhadha Bagundhe.


Telugu Lyrics


నా కలలే నీ రూపం లో ఎదురయ్యే

నిజమా మాయ ఏవేవో ఊహలు నాలో

మొదలయ్యే నా మనసే నింగిని

ధాటి ఎగిరెనులే నిజమా మాయ

ఈ క్షణమే అద్బుతమేదో ఏదో జరిగేనులే…

ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే..

నువ్వే నువ్వే కావాలనిపిస్తోంది

ఇంకా ఏదో అడగలనిపిస్తోందే

నీతో రోజు ఉండాలనిపిస్తోందే

హో నాలోనే నవ్వుకుంటున్న

నాతోనే ఉండనంటున్న నాకే నే కొత్తగా ఉన్న

నీ వల్లే , నీ వల్లే హో నీ వెంటే

నీదానవుతానే నువ్వుండే జాడనౌతానే

నువ్వుంటే చాలనిపించే మాయేదో

చల్లవే సరా సరి గుండెల్లో దించవే మరి

మరి మైకంలో ముంచావే హో ఐన

సరే ఈ భాధ బాగుందే అనుకోనిదే

మానిరువురి పరిచయం ఓహో

జతపడమని మనకిలా రాసిందే

మతి చెడి ఇలా నీ వెనకే తిరగడం

అలవాటుగా నాకెలా మారిందే

ఆగలేని తొందరేదో నన్ను తోసే

నీ వైపీల ఆపలేని వేగమేదో నాలోపల

ఇంత కాలం నాకు నాతో ఇంత గొడవే

రాలేదిల నిన్ను కలిసే రోజు వరకు

ఏరోజిలా లేనే ఇలా సరా సరి గుండెల్లో

దించవే మరి మరి మైకంలో

ముంచావే హో ఐన సరే ఈ భాధ బాగుందే




Post a Comment

Previous Post Next Post