Wah Wah Mere Bava Song Lyrics 30 Rojullo Preminchadam Ela ?

 Wah Wah Mere Bava Song Lyrics వాహ వాహ మేరే This Promotional Song Music Composed by Anup Rubens Song sung by Rahul Sipligunj. Wah Wah Mere Bava Song Lyrics 30 Rojullo Preminchadam Ela Song Lyrics


  • Song: Wah Wah Mere
  • Movie: 30 Rojullo Preminchadam Ela
  • Singer: Rahul Sipligunj
  • Music Director: Anup Rubens
  • Banner: SV Productions
  • Producer: SV Babu
  • Screenplay,Dialogues,Direction: Munna
  • Music Label: Lahari Music

Telugu Lyrics



ఏమైనా చెప్పు తమ్మి ఈ పోర్ల జోలికి మాత్రం పోవొద్దు

గందుకేనా అన్న నీకు ఇంకా పెళ్ళి కాలేదు

ఏ అదేంలే, వాళ్ళ జోలికి పోయినోళ్ళ ముచ్చట చెప్తా ఇను

యెహే బావా పోరగాడు పొయ్యిండు బావా  అబ్బో

ఆ పోరి కోసం పొయ్యిండు బావా  ఆహా

ఓ బిల్డప్ లే ఇచ్చిండు బావా

అరె చెపితే వినలేదుర బావా అహా

దువ్వతో పొయ్యిండు పులిహోర కలిపిండు బతుకంతా బస్టాండురో

వాహ వాహ మేరే బావా ఎయ్ మల్ల అరె..! వాహ వాహ మేరే బావా బావా

వాహ వాహ మేరే బావా అరె వాహ వాహ మేరే బావా బావా

ఎహేఅదిచెలో

నువ్వు పాసైనా సబ్జెక్టులు నిల్లు (నిల్లో)

నీకేమో ఫెవరెట్టు ఫుల్లో  (ఫుల్లో)

డోంటు హర్టు యువర్ దిల్లు (దిల్లో)

అందుకే యూ జస్టు చిల్లు (చిల్లో) అదీ మళ్ళా

లవ్వీజు దోమరా బ్లడ్డు గుంజుతాదిరా

ఖేల్ ఖతం దుకాణ్ బందురో ఓ హో  విన్నావ్ రా

వాహ వాహ మేరే బావా

అరె వాహ వాహ మేరే బావా బావా

వాహ వాహ మేరే బావా అరె వాహ వాహ మేరే బావా బావా

బాబోయ్ ఓహొయ్ ఓహొయ్ ఓహొయ్

ఆ పోరీ స్టేటసేమో సింగలు సింగలు

ఎగబడి నువ్వు అవ్వకురా మింగిలో (మింగిలో)

లవ్వంటే కన్ఫ్యూజింగ్ యాంగిలో (యాంగిలో)

అయ్యిద్ధి నీ లైఫు జంగిలో (జంగిలో)

నీ స్మైలూ కట్టురా పాకెట్టు ఫట్టూరా

ఇల్లా ఖతమఫ్లియారో ఓ హో

వాహ వాహ మేరే బావా

అరె వాహ వాహ మేరే బావా బావా

వాహ వాహ మేరే బావా అరె వాహ వాహ మేరే బావా బావా

కొట్రా-ఎయ్

వాహ వాహ మేరే బావా

అరె వాహ వాహ మేరే బావా బావా

వాహ వాహ మేరే బావా

అరె వాహ వాహ మేరే బావా బావా

కొట్రా-ఎయ్

వాహ వాహ మేరే బావా ఎయ్ మల్ల

అరె వాహ వాహ మేరే బావా బావా

వాహ వాహ మేరే బావా అరె

వాహ వాహ మేరే బావా బావా

ఎయ్ ఎయ్…



Wah Wah Mere Bava Song Lyrics in Engish



Yehe Bavaa Poragaadu Poyyindu Bava Abbo

Aa Pori Kosam Poyyindu Bava Aaha

Oo Build Up Le Ichhindu Bava

Arre Chebithe Vinaledhura Bava Ahaa

Dhuvvatho Poyyindu Pulihora Kalipindu Bathukantha Bus Standuro

Wah Wah Mere Bava Arre Eyy Malla

Wah Wah Mere Bava Bava

Wah Wah Mere Bava Arre

Wah Wah Mere Bava Bava

Ehe Adhi Chalo

Nuvvu Passainaa Subjectulu Nillu (Nillo)

Neekemo Favouriteeu Fullo (Fullo)

Don’t Hurt Your Dillu (Dhillo)

Andhuke You Just Chillu (Chillo) Adhee Mallaa

Love Is Dhomaraa Blood Gunjuthaadhiraa

Khel Khatham Dukaan Bandhuro Oo Ho Vinnaavra

Wah Wah Mere Bava Arre Eyy Malla

Wah Wah Mere Bava Bava

Wah Wah Mere Bava Arre

Wah Wah Mere Bava

Baboi O Hoy O Hoy O Ho O Ho

Aa Pori Status Emo Single (Single)

Egabadi Nuvvu Avvakuraa Mingilo (Mingilo)

Love Ante Confusing Anglo (Anglo)

Ayyiddhi Nee LifeU Junglo Junglo

Nee Smile lu Katturaa Pockettu Fatturaa

IllahKhathamafliya Ro OoHo

Wah Wah Mere Bava Arre Eyy Malla

Wah Wah Mere Bava Bava

Wah Wah Mere Bava

Arre…Wah Wah Mere Bava

Kotraa… Eyy (3)




Post a Comment

Previous Post Next Post