Yeda Poyinado Song Lyrics ఏడ బోయినాడో This Song Music Composed by Thaman SS Song sung by Nikhita Srivalli, Kailash Kher, Penchal Das Yeda Poyinado Song Lyrics Penned by Srirvennela Seetharama Sastry, Pencha Das.Aravinda Sametha Movie Song Lyrics
Song: Yeda Poyinado
Movie: Aravinda Sametha
Lyrics: Srirvennela Seetharama Sastry, Pencha Das
Music: Thaman SS
Singer: Nikhita Srivalli, Kailash Kher, Penchal Das
Ye konalo koolinado…Ye kommalo cherinado
Ye uriko ye waadako…Yaada boyyaado
Ram rudhiram samaram sishiram
Ram maranam gelavam yevaram
Yaada boyinaado yaada boyinado
Sintha leni lokam soodaboyinado
Charadesi garuda pacha kallu vaalchi
Garika paccha nela paine
Seema kaksha vetu vesthe
Raalipoyinadoo
Ram rudhiram samaram sishiram
Ram maranam gelavam yevaram
Kattelle suttaalu
Kadu mana thalli thandri
Aggi devude manaku
Aathmaa bandhuvudanta
Kalavaa gattuna
Nee kaallu kaalanga
Kaakee sokhamu bothimey
Kaakee sokhamu bothimey
Naraka swargaavani dhaati
Vennamaarkulu dhaati
Thidhi andhu raaraani
Thadhi andhu raaraani
Nattintaa istharulu
Naanyamuga paripinchi
Mee vaaru chintha poyyeru
Mee vaaru dhukha poyyeru
Mruthyuvu mookudu moosina oollaku
Rekkalu thodigedhevarani
Inkani chempala paare sokham
Thookam vesedhevarani
Kathula anchuna yendina nethuru
Kadige attharu yekkadani
Oopiraadani gundeku gaalini
kabalamb ichedhevvarani
Chukkeleni ningi
Prashaninchindhaa vangi
Ye konallo koolinaado…Ye kommallo cherinaado
Ram rudhiram samaram sishiram
Ram rudhiram
Ram maranam gelavam yevaram
Harom hari nee kumaarulichina
Bhaksha bhojanamulu raagi kaamulu
Iham vidichi paramu jerinaa
Vaari pedhalaku peramtaalaku
Mokshadhi phalamu kalugunu
Shubho jayamu..
Padnaalgu tharaala vaariki
Mokshadhi phalamu kalgunu
Shubho jayamu…Shubho jayamu
Telugu Lyrics
ఏ కోనలో కూడినాడో…ఏ కొమ్మలో చేరినాడో
ఏ ఊరికో ఏ వాడికో…ఏడ బొయ్యాడో
రమ్ రుధిరం సమరం శిశిరం
రమ్ మరణం గెలవమ్ ఎవరం
ఏడ బోయినాడో ఏడ బోయినాడో
సింతలేని లోకం సూడబోయి నాడో
చారడేసి గరుడ పచ్చ కళ్లు వాల్చి
గరికపచ్చా నేలపైనే
సీమ కచ్చా వేటు వేస్తే
రాలిపోయినాడో
రమ్ రుధిరం సమరం శిశిరం
రమ్ మరణం గెలవమ్ ఎవరం
కట్టెలే సుట్టాలు కాదు మన తల్లి
అగ్గిదేవుడే మనకు ఆత్మబంధువుడంట
కాలవగట్టూనా నీ కాళ్లు కాలంగా
కాకి శోకమున్ బోతిమే
కాకి శోకమున్ బోతిమే
నరక స్వర్గా అవధి దాటి
వెన్నామాపులు దాటీ
విధియందు రారానీ
తదియందు రారానీ
నట్టింట ఇస్తర్లు
నాణ్యముగా పరిపించీ
నీ వారు చింతా పొయ్యేరూ
నీ వారు దు:ఖ పొయ్యేరూ
మృత్యువు మూకుడు మూసిన ఊళ్లకు
రెక్కలు తొడిగేదెవరని
ఇంకని చెపలు పారే శోకం
తూకం వేసేదెవరని
కత్తుల అంచున ఎండిన నెత్తురు
కడిగే అత్తరు ఎక్కడని
ఊపిరాడనీ గుండెకు గాలిని
కబలం ఇచ్చేదెవ్వరనీ
చుక్కేలేని నింగీ
ప్రశ్నించిందా వంగీ
ఏ కోనల్లో కూలినాడో
ఏ కొమ్మల్లో చేరినాడో
రమ్ రుధిరం సమరం శిశిరం
రమ్ మరణం గెలవమ్ ఎవరం
హరోం హరీ నీ కుమారులిచ్చిన
భక్ష భోజనములు
రాగికానులు ఇరం విడిచి పరం జేరిన
వారి పెద్దలకు పేరంటాలకు
మోక్షాదిఫలము శుభోజయము
పద్నాలుగు తరాల వారికి
మోక్షాదిఫలము కల్గును
శుభోజయము…శుభోజయము