Kushi Telugu Movie Video Songs | Cheliya Cheliya Song | Pawan Kalyan | Bhumika

 Cheliya Cheliya Khushi Song Lyrics penned by AM Ratnam, music composed by Mani Sharma, and sung by Srinivas & Harini from the Telugu cinema ‘Kushi‘.


Song : Cheliya Cheliya Singers : Harini & Srinivas Lyrics : AM Ratnam Music Director : Mani Sharma


Cheliya Cheliya Khushi Song Lyrics In English

Cheliya cheliya chiru kopamaa

chaalayya chaalayya parihaasamu
kopaalu taapaalu manakelaa
saradaaga kaalaanni gadapaala
salahaalu kalahaalu manakelaa
premante padilanga vundaala

Cheliya cheliya chiru kopamaa
chaalayya chaalayya parihaasamu

Remmalo mogga ne pooyanu pommante gaali taakanga poochenule
ayite gaale gelichindananaa leka poove odindananaa
raallallo silpamlo lopala daagunna uli taakangaa velisenule
ayite uliye gelichindananaa leka silpam odindananaa
ee vivaram telipedi evarantaa vyavahaaram teerchedi yevarantaa
kallallo kadileti kalalantaa oohallo oogedi nuvvantaa

Cheliya cheliya chiru kopamaa
chaalayya chaalayya parihaasamu

Neeli meghaalu chiru gaalini dheekonte mabbu vaanalle maarunule
deenni godavenanukomananaa leka naijam anukonaa
mouna raagaalu rondu kallanu dheekonte prema vaagalle pongunule
deeni pralayam anukomananaa leka pranayam anukonaa
ee vivaram telipedi evarantaa vyavahaaram teerchedi yevarantaa
adharaalu cheppeti kadhalantaa hrudayamlo medileti valapantaa

Cheliya cheliya chiru kopamaa
chaalayya chaalayya parihaasamu


Cheliya Cheliya Khushi Song Lyrics In Telugu

చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్యా పరిహాసము
కోపాలు తాపాలు మనకెలా
సరదాగా కాలాన్ని గడపాలా
సలహాలు కలహాలు మనకెలా
ప్రేమంటే పదిలంగ ఉండాలా

చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్యా పరిహాసము

రెమ్మలో మొగ్గ నే పూయను పొమ్మంటే
గాలి తాకంగా పూచెనులే
అయితే గాలే గెలిచిందననా… లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లోలోపల దాగున్న
ఉలి తాకంగా వెలిసెనులే
అయితే ఉలియే గెలిచిందననా… లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంటా… వ్యవహారం తీర్చేది ఎవరంటా
కళ్ళల్లో కదిలేటి కలలంటా… ఊహల్లో ఊగెడి ఊసంటా

చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్యా పరిహాసము

నీలిమేఘాలు చిరు గాలిని ఢీ కొంటే… మబ్బు వానల్లె మారునులే
దీన్ని గొడవేననుకోమననా… లేక నైజం అనుకోనా
మౌనరాగాలు రెండు కళ్ళను ఢీ కొంటే… ప్రేమ వాగల్లె పొంగునులే
దీన్ని ప్రళయం అనుకోమననా… లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంటా… వ్యవహారం తీర్చేది ఎవరంటా
ఆధారాలు చెప్పేటి కధలంటా… హృదయంలో మేదిలేటి వలపంటా

చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్యా పరిహాసము




Post a Comment

Previous Post Next Post