My Heart is Beating Song Lyrics penned by Sirivennela Seetharama Sastry, music composed by Devi Sri Prasad, and sung by K.K from the Telugu movie Power Star’s ‘Jalsa‘.
English Lyrics
My Heart Is Beating Adholaa… Telusukovaa Adhi
Ennaallee Waiting Anelaa… Tharumuthondhi Madhi
Pedavipai Palakave Manasulo Unna Sangathi
Kanulalo Vethikithe Dhorukuthundhi
Tea Spoon Ton Baruvavuthunte Full Moon Nannu Udikisthundhe
Cloud9 Kaalla Kinda Koorchundhe… Landmine Gundelo Pe Lin Dhe
My Heart Is Beating Adholaa… Telusukovaa Adhi
Ennaallee Waiting Anelaa… Tharumuthondhi Madhi
Hey..! I Wanna Be With You Forever
I Wanna Live With You Forever
Penu Thoofan Edhainaa… Merupudhaadi Chesindhaa
Munupuleni Maikaana Madhini Munchi Poyindhaa
Oorikine Peragadhugaa Oopiri Salapani Bhaaramilaa
Nee Unike Unnadhigaa Naalo Niluvellaa
Thalupulalo Chorabaduthu Gajibijigaa Chelaregaalaa
Thalagadatho Thalabaduthu Thellaarlu Ontarigaa Vegaalaa
Cell Phone Nee Kaburu Thesthunte… Shankham Moginattu Untundhe
Crompton Fan Gaali Veesthunte… Cyclone Thaakinattu Un-tun-dhe
My Heart Is Beating Adholaa… Telusukovaa Adhi
Ennaallee Waiting Anelaa… Tharumuthondhi Madhi
Epudelaa Thegisthaano Naa Meedhe Naaku Anumaanam
Maatallo Paikanesthaano Nee Meedha Unna Abhimaanam
Thwarathwaragaa Thariminadhe Padapada Padhamani Paduchu Ratham
Edhalayalo Mudhirinadhe Madhanudi Chilipi Rythm
Gusagusagaa Pilichinadhe Manasuna Merisina Kalalavanam
Thahathahagaa Thariminadhe Dhammare Dhammani Thoole Aanandham
Freedom Dhorikinattu Gaalullo… Welcome Pilupu Vinipisthundhe
Baanam Vesinattu Edhalo… Praanam Dhoosukellipothundhe
My Heart Is Beating Adholaa… Telusukovaa Adhi
Ennaallee Waiting Anelaa… Tharumuthondhi Madhi
Telugu Lyrics
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా… తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీవెయిటింగ్ అనేలా… తరుముతోంది మది
పెదవిపై పలకవే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుంది
టీ స్పూన్ టన్ను బరువవుతుంటే… పుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ నైన్ కాళ్ళ కింద కూర్చుందే… లాండ్ మైన్ గుండెలో పే లిం దే
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా… తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీవెయిటింగ్ అనేలా… తరుముతోంది మది
హే..! ఐ వన బి విత్ యూ ఫర్ ఎవర్
ఐ వన లివ్ విత్ యూ ఫర్ ఎవర్
పెనుతుఫాను ఏదైనా… మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకాన… మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలుపులలో చొరబడుతూ… గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
సెల్‌ఫోన్ నీ కబురు తెస్తుంటే… శంఖం మోగినట్టు ఉంటుందే
క్రాంప్టన్ ఫ్యాను గాలి వీస్తుంటే… సైక్లోన్ తాకినట్టు ఉం టుం దే
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా… తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీవెయిటింగ్ అనేలా… తరుముతోంది మది
ఎపుడెలా తెగిస్తానో… నామీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో… నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే… పదపద పదమని పడుచు రథం
ఎదలయలో ముదిరినదే మధనుడి చిలిపి రిథమ్
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే దమ్మరె దమ్మని తూలే ఆనందం
ఫ్రీడమ్ దొరికినట్టు గాలుల్లో… వెల్‌కమ్ పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఎదలో… ప్రాణం దూసుకెళ్ళిపోతుందే
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా… తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీవెయిటింగ్ అనేలా… తరుముతోంది మది