Em Sandeham Ledu Song Lyrics from Oohalu Gusagusalade Song Lyrics

 Em Sandeham Ledu Song Lyrics ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే This Song Music by Kalyan Koduri song sung by Em Sandeham Ledu Song Lyrics written by Ananta Sriram.Oohalu Gusagusalade Song Lyrics


Song : Em Sandeham Ledu

Movie : Oohalu Gusagusalade

Lyricis : Ananta Sriram

Singer : Sunitha Upadrashta, Kalyan Koduri

Music : Kalyan Koduri


English Lyrics


Em sandeham ledu…Aa andaala navve

Ee sandallu thecchindi

Em sandeham ledu…Aa kandeti sigge

Ee thondarlu icchindi

Em sandeham ledu…Aa gandhaala gonthe

Aanandaalu penchindi

Nimishamu nela meeda

Nilavani kaalilaaga

Madi ninu cheruthonde chilakaa…

Thanakoka thodu laaga

Venakane saaguthondi

Hrudayamu raasukunna lekhaa… Aa

Em sandeham ledu…Aa andaala navve

Ee sandallu thecchindi

Em sandeham ledu… Aa kandeti sigge

Ee thondarlu icchindi

Vennello unnaa vecchangaa undi

Ninne oohisthunte

Endarilo unnaa edolaa undi

Nuvve gurthosthunte

Naa kallallokocchi nee kallaapi challi

Oo muggesi vellaave

Nidurika raadu anna nijamunu mosukuntu

Madi ninu cheruthunde chilaka

Thanakoka thodu laaga

Venakane saaguthundi

Hrudayamu raasukunna lekha

Vennello unnaa vecchangaa undi

Ninne oohisthunte

Endarilo unnaa edolaa undi

Nuvve gurthosthunte

Nee kommallo guvva aa gummamlokelli

Koo antundi vinnaava

Nee mabbullo jallu aa mungitlo poolu

Pooyisthe chaalannaava

Emauthunnaa gaani emainaa aiponii

Em parvaaledannaava

Adugulu veyyaleka atu itu thelchukoka

Sathamathamaina gunde ganukaa

Adigina daanikinka badulika pamputhundi

Padamulu leni mouna lekha


Telugu Lyrics


ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే

ఈ సందడ్లు తెచ్చింది..

ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే

ఈ తొందర్లు ఇచ్చింది

ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే

ఆనందాలు పెంచింది

నిమిషము నేల మీద నిలువని గాలి లాగ

మది నిను చేరుతోందె చిలకా

తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది

హృదయము రాసుకున్న లేఖా

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే

ఈ సందళ్ళు తెచ్చింది

ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే

ఈ తొందర్లు ఇచ్చింది

వెన్నెల్లో ఉన్నా,వెచ్చంగా ఉంది,నిన్నే ఊహిస్తుంటే

ఎందర్లో ఉన్నా,ఏదోలా ఉంది,నువ్వే గుర్తొస్తుంటే

నా కళ్ళల్లోకొచ్చి,నీ కళ్ళాపి జల్లి,ఓ ముగ్గేసి వెళ్లావే

నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు

మది నిను చేరుతుందె చిలకా

తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది

హృదయము రాసుకున్న లేఖా…

వెన్నెల్లో ఉన్నా,వెచ్చంగా ఉంది,నిన్నే ఊహిస్తుంటే

ఎందర్లో ఉన్నా,ఏదోలా ఉంది,నువ్వే గుర్తొస్తుంటే

నీ కొమ్మల్లో గువ్వఆ గుమ్మంలోకెళ్ళి

కూ అంటూంది విన్నావా

నీ మబ్బుల్లో జల్లుఆ ముంగిట్లో పూలు

పూయిస్తే చాలన్నావా

ఏమౌతున్నా గానీ ఏమైనా ఐపోనీ

ఏం ఫరవాలేదన్నావా

అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక

సతమతమైన గుండె గనుక

అడిగిన దానికింక బదులిక పంపుతుంది

పదములు లేని మౌన లేఖా… 

మ్… మ్… మ్…

మ్… మ్… మ్…




Post a Comment

Previous Post Next Post