Undiporaadhey Sad Song Lyrics in Telugu: చెప్పుకోలేనే బాధ నీతోనే This Beautifull Sad Song Sung by Sid Sriram Undiporaadey Sad Song Music Composed by Radhan and Lyrics written by Kittu Vissapragada.
Song Title : Undiporaadhey Sad Version
Vocals : Sid Sriram
Songwriter : Kittu Vissapragada
Music : Radhan
Album : Hushaaru (2018)
English Lyrics
Cheppukoleney bhadha neethone…
Dhachukoleney gundello nene…
Cheppukoleney bhadha neethone…
Dhachukoleney gundello nene…
Ninne nammi chesane neram…
Kalle therichi veluthunna dhooram…
Oopiri aagela
Pranam poyela
Undhe nuvu chesina mosame
Guppetlo dache nippalle undhe
Neetho gadipina aa kaalame
Kannerantu raakunnadhe
Bhade theere dhaarundadhe
Maguvaki marupante
Yentho thelikani
Ninne choosake thelisenu nede
Kaalam chese gayam
Maane dhaare lene ledha
Naa gundello mulle gucchi
Champesave nannilaa
Cheppukoleney bhadha neethone…
Dhachukoleney gundello nene…
Telugu Lyrics
దాచుకోలేనే గుండెల్లో నేనే
చెప్పుకోలేనే బాధ నీతోనే
దాచుకోలేనే గుండెల్లో నేనే
నిన్నే నమ్మి చేసానే నేరం
కనులే తెరిచి వెలుతున్నా దూరం
ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా
ఉందే నువ్వు చేసిన మోసమే
గుపెట్లో దాచే నిప్పల్లే ఉందే
నీతో గడిపిన ఆ కాలమే
కన్నీరంటూ రాకున్నదే
బాధే తీరే దారుండదే
మగువకి మరుపంటే ఏంతో తేలికని
నిన్నే చూసాకే తెలిసెను నేడే
కాలం చేసే గాయం
మానే దారే లేనే లేదా
నా గుండెల్లో ముల్లే గుచ్చి
చంపేశావే నన్నిలా
చెప్పుకోలేనే
బాధ నీతోనే
దాచుకోలేనే గుండెల్లో నేనే