Nalo Voohalaku Song Lyrics in Telugu నాలో ఊహలకు

 Nalo Voohalaku Song Lyrics in Telugu నాలో ఊహలకు This Song Music Composed by K.M.Radhakrishnan Song sung by Asha Bhonsle, K.M.Radhakrishnan and Nalo Voohalaku Song Lyrics written by Anantha SriramChandamama Movie Song Lyrics


  • Song : Naalo Oohalaku
  • Movie : Chandamama
  • Starring : Siva Balaji,Navadeep, Kajal,Sindhu Menon
  • Music : K.M.Radhakrishnan
  • Lyrics : Anantha Sriram
  • Singers : Asha Bhonsle, K.M.Radhakrishnan


Nalo Voohalaku Song Lyrics in Telugu

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం

తరికిటతోం తనకధీం తంగిట తరికటతక

తానిదానిదా తానిదానిదా

గమద సనిద ఆ…

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం

ఆ ఆ ఆ ఆ ఆ

సనిసస నినిస నిస ససనిసస నినిసస నిస

నాలో ఊహలకు నాలోఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకునాలో కాంతులకు నడకలు నేర్పావు

పరుగులుగా ఆఆపరుగులుగా

అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి

నాలో ఊహలకునాలో ఊసులకు అడుగులు నేర్పావు

ససనిపస ససనిపరి

ససనిపస ససనిపరి

ససనిపస ససనిపరి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ రారెరెరాఆ

కళ్ళలో మెరుపులేగుండెలో ఉరుములే

పెదవిలో పిడుగులేనవ్వులో వరదలే

శ్వాసలోన పెనుతుఫానేప్రళయమౌతోందిలా ఆ ఆ

నాలో ఊహలకునాలో ఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకునాలో కాంతులకు నడకలు నేర్పావు

ఆ ఆ ఆ ఆ ఆ

గరిగ మమగ గరిగ మమగరిసని

తరికిటతోం తరికిటతోం

తరికిటతోం తరికిటతోం

తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం

ఆ ఆ ఆ ఆ రారెరెరాఅ ఆఅ

మౌనమే విరుగుతూబిడియమే ఒరుగుతూ

మనసిలా మరుగుతూఅవధులే కరుగుతూ

నిన్ను చూస్తూ ఆవిరౌతూఅంతమవ్వాలనే

నాలో ఊహలకునాలో ఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకునాలో కాంతులకు నడకలు నేర్పావు

పరుగులుగా ఆఆ పరుగులుగా అవే ఇలా

ఇవ్వాళ నిన్నే చేరాయి

నాలో ఊహలకు…నాలో ఊసులకు అడుగులు నేర్పావు


English Lyrics


Naalo oohalaku.. naalo oosulaku.. adugulu nerpaavoo
Naalo aasalaku.. naalo kaantulaku ..nadakalu nerpaavoo
Parugulugaa.. paruguluga.. ave.. ilaa
Ivaala ninne cheraayi
Naalo uhalaku.. naalo oosulaku.. adugulu nerpaavoo

Kallalo.. merupule
Gundelo.. urumule
Pedavilo.. pidugule
Navvulo.. varadale
Swaasalonaa.. penutuphaane.. pralayamautondilaa
Naalo oohalaku.. naalo oosulaku.. adugulu nerpaavoo
Naalo aasalaku.. naalo kaantulaku ..nadakalu nerpaavoo

Mouname.. jarugutoo
Bidiyame.. urugutoo
Manasilaa.. marugutoo
Avadhule.. karugutoo
Ninnu choostoo.. aaviravutoo.. antamavvalane


Naalo oohalaku.. naalo oosulaku.. adugulu nerpaavoo
Naalo aasalaku.. naalo kaantulaku ..nadakalu nerpaavoo
Parugulugaa.. paruguluga.. ave.. ilaa
Ivaala ninne cheraayi

Naalo uhalaku.. naalo oosulaku.. adugulu nerpaavoo




Post a Comment

Previous Post Next Post