Sehari Title Song Lyrics in English సెహరి

 Sehari Title Song Lyrics సెహరి This Song Music Composed by Song sung by Ram Miryala and Sehari Title Song Lyrics written by BhaskarabhatlaSehari Movie Song Lyrics


  • Song : Sehari Title Song
  • Movie : Sehari
  • Singer : Ram Miryala
  • Lyrics : Bhaskarabhatla
  • Music : Prashanth R Vihari
  • Vocals : Abhijith
  • Music Lable : Aditya Music


Sehari Title Song Lyrics in Telugu

హా.! కచ్డ కచ్డ హోగయా అర్థమైతలేదయా 

ఎహె..! అచట ముచట లేదయా ఆహా

వశపడతలేదు ఏందయ్యా ఏ హే

ఏసిన పెగ్గు ఏస్తావున్న కిక్కే వస్తలేదే

అందరి నసీబు రాసినోడు నన్నే దేకలేదే 

నన్నే నన్నేరే  అరె నన్నే నన్నేరే

లైట్ లేలోరే  ఏ ఏ మాసు స్టెప్పెయ్ రా

నేనాడాలన్న పాడాలన్నా

జిందగీలో లేదే సెహరి సెహరి

చిల్లవ్వాలన్న నవ్వాలన్న

జిందగీలో లేదే సెహరి సెహరి

ఆ హే అటు ఇటు అటు ఇటు అని  ఏ దారి తోచదే

మనసుకు నిలకడ లేనే లేదే

తెలియని వయసిది కదా  ఏదేదో చేసా

తప్పంతా నాదే నాదే

ఓ మై గాడు ఓహో ఇట్స్ సో హార్డు ఓహో

అరెరే అరెరే లైఫే రిస్కైపోయే

ఎగిరానే ఇన్నాళ్లు నింగి అంచుల్లోన

దూరానే కోరెల్లి పంజరానా

ఒంటరిగా ఇరుక్కుపోయి శూన్యంలోన

నా స్వేచ్ఛ కొరకు చూస్తూ ఉన్నా

నేనాడాలన్న పాడాలన్నా

జిందగీలో లేదే సెహరి సెహరి

చిల్లవ్వాలన్న నవ్వాలన్న

జిందగీలో లేదే సెహరి సెహరి

 సెహరి సెహరి చూడే నన్నోసారి

సెహరి సెహరి లేదే వేరే దారి

సెహరి సెహరి వచ్చేయ్ సరాసరి

ఇపుడే ఇపుడే ఇపుడే సెహరి సెహరి




Sehari Title Song Lyrics in English


Kachada kachada hogayaa

Ardam ayta ledhayaaa

Achata muchata ledhayaa

Vasa padtaledhu Endhayaaa

Esina peg-u estha vunnaKick-ey vastaledhe

Andhari naseeb raasinoduNanne dekhaleyyy

Nanne nanne re….. Nanne nanne re…..

Lite lelo re… O mass-u step ey re…

Edhadalanna paadalanna Zindagi lo lede sehari Sehari…

Chill avvali anna navvalanna Zindagi lo lede sehari Sehari…

Hey Atu ituAtu itu aniEdhaari thochade

Manasuki nilakada mariLene ledhe

Theliyani vayasidi kadha Ededo chesa

Thappantha naadhe nadhe

Oh my god-u ohho
it’s so hard-u ohho

Arerey arere Life ey risk aipoye..

Egiraane….. Innallu ningi anchullona

Dooranee….. Korelli panjaranaa…

Ontarigaa… Irukkupoyi… Shunyam lonaa

Naa swechha korakuChustu unnaa…

Edhadalanna paadalanna Zindagi lo lede sehariSehari…

Chill avvali anna navvalanna Zindagi lo lede sehari

Sehari… Sehari…. Sehari…. Sude nanno sari

Sehari…. Sehari…. Ledhe vere dhaari

Sehari…. Sehari…. Vachey saraasari

Ipude ipude ipudeyyy…. Seharii…….




Post a Comment

Previous Post Next Post